ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రీయూజబుల్‌ ప్యాకింగ్‌

ABN, Publish Date - May 11 , 2024 | 02:30 AM

పర్యటనలు, సెలవులకు సంబంధించి రీయూజబుల్‌ ప్యాకింగ్‌ లిస్ట్‌ టెంప్లేట్స్‌ని ఐఫోన్‌లో ఉంచుకోవాలి. అప్పుడు ప్రతి పర్యటన సమయంలో దానిని ఉపయోగించుకోవచ్చు.

పర్యటనలు, సెలవులకు సంబంధించి రీయూజబుల్‌ ప్యాకింగ్‌ లిస్ట్‌ టెంప్లేట్స్‌ని ఐఫోన్‌లో ఉంచుకోవాలి. అప్పుడు ప్రతి పర్యటన సమయంలో దానిని ఉపయోగించుకోవచ్చు.

  • రిమైండర్స్‌ యాప్‌లో ఎగ్జిస్టింగ్‌ లిస్ట్‌ను క్రియేట్‌ లేదంటే సెలెక్ట్‌ చేసుకోవాలి.

  • త్రీ డాట్స్‌ వద్దకు వెళ్ళి ‘సేవ్‌ యాజ్‌ టెంప్లేట్‌’ని సెలెక్ట్‌ చేసుకోవాలి.

  • టెంప్లేట్‌ ‘రీ నేమ్‌’తో ‘సేవ్‌’ని హిట్‌ చేస్తే సరిపోతుంది.

  • సేవ్‌ చేసి ఓవర్‌లాపింగ్‌ స్వేర్స్‌ ఐకాన్‌ని టాప్‌ చేయాలి. తద్వారా టెంప్లేట్స్‌ని యాక్సెస్‌ చేసుకోవాలి. అక్కడ ఉపయోగించుకోవాలని భావించిన టెంప్లేట్‌ని సెలెక్ట్‌ చేసుకుని, పేరు మార్చుకుని, క్రియేట్‌ని హిట్‌ చేయాలి. ఇప్పుడు కొత్త జాబితాను ఓపెన్‌ చేయాలి. కావాలనుకున్న రీతిలో మోడిఫై చేసుకోవాలి.

  • రిమైండర్‌కు లొకేషన్‌ను జతచేసుకోవచ్చు. అందుకోసం లొకేషన్‌ బటన్‌ని టాప్‌ చేయాల్సి ఉంటుంది. లొకేషన్‌ పరిధిని సెట్‌ చేసుకోవచ్చు. గడువు తేదీ అలాగే ఫొటోను కూడా జోడించుకోవచ్చు.

  • చివరగా పర్యటనలో ముఖ్యంగా ఆఫ్‌లైన్‌లో మ్యాప్స్‌ను ఇదే ఐఫోన్‌లో ఉపయోగించుకోవచ్చు. అందుకోసం డౌన్‌లోడ్‌ని టాప్‌ చేయాలి. అక్కడ మ్యాప్‌ని కోరుకున్న ఏరియాకు పరిమితం చేస్తూ అడ్జస్ట్‌ చేసుకోవాలి. తద్వారా స్టోరేజీని ఆప్టిమైజ్‌ చేసుకోవాలి. తదుపరి మళ్ళీ డౌన్‌లోడ్‌ని టాప్‌ చేస్తే చాలు, కావాల్సింది డౌన్‌లోడ్‌ అవుతుంది.

Updated Date - May 11 , 2024 | 02:30 AM

Advertising
Advertising