ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nutrition : భలే... బయోటిన్‌

ABN, Publish Date - Jun 24 , 2024 | 11:15 PM

బి విటమిన్లలో కీలకమైన బి7 విటమిన్‌... బయోటిన్‌. నీళ్లలో కరిగే ఈ విటమిన్‌ ఎనర్జీకీ, జీర్ణశక్తికీ అవసరం. ఈ విటమిన్‌ ఉపయోగాలు ఏవంటే....

బి విటమిన్లలో కీలకమైన బి7 విటమిన్‌... బయోటిన్‌. నీళ్లలో కరిగే ఈ విటమిన్‌ ఎనర్జీకీ, జీర్ణశక్తికీ అవసరం. ఈ విటమిన్‌ ఉపయోగాలు ఏవంటే....

  • ఆహారం మెరుగ్గా జీర్ణమై, పోషకాల శోషణ సక్రమంగా జరుగుతుంది.

  • వెంట్రుకలు, గోళ్లు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి.

  • టైప్‌ 2 మధుమేహం అదుపులో ఉంటుంది.

  • నాడీ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది.

బయోటిన్‌ తగ్గితే?

  • చర్మం ఎర్రబడి, దురద పెడుతుంది

  • వెంట్రుకలు చిట్లి, రాలిపోతూ ఉంటాయి.

  • నీరసం, నిస్సత్తువ ఆవరిస్తుంది

  • కండరాలు, ఎముకల నొప్పులు వేధిస్తాయి

  • అరికాళ్లలో, అరచేతుల్లో తిమ్మిర్లు మొదలవుతాయి.

వేటిలో దొరుకుతుంది?

  • కాలేయం, మూత్రపిండాలు (మాంసాహారం)

  • ఈస్ట్‌

  • నట్స్‌, నట్‌ బటర్‌

  • ఆకుకూరలు

  • కోడి గుడ్డు పచ్చ సొన

  • కాలీఫ్లవర్‌

  • పుట్టగొడుగులు

Updated Date - Jun 24 , 2024 | 11:15 PM

Advertising
Advertising