ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మీకు తెలుసా ఈ విషయం ?

ABN, Publish Date - May 01 , 2024 | 01:40 AM

తలమీద ఎర్రగా ఉండే ఈ నల్లని పిట్ట పేరు ‘బ్లాక్‌ ఉడ్‌పెకర్‌’ ('Black Woodpecker') . తెలుగులో నల్లని వడ్రంగి పిట్ట అంటారు. ఇవి యూరోపియన్‌ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి

  • తలమీద ఎర్రగా ఉండే ఈ నల్లని పిట్ట పేరు ‘బ్లాక్‌ ఉడ్‌పెకర్‌’ ('Black Woodpecker') . తెలుగులో నల్లని వడ్రంగి పిట్ట అంటారు. ఇవి యూరోపియన్‌ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

  • ఆసియాతో పాటు ఉత్తర, అమెరికా దక్షిణ అమెరికాల్లో కూడా ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి. ఇతర ప్రదేశాలకు వెళ్లటానికి ఇష్టపడవు.

  • 55 సెం.మీ. పొడవు ఉండే ఈ పక్షి వింగ్‌ స్పాన్‌ (Wing span) 84 సెం.మీ.

  • ఈ పక్షి ముక్కు గట్టిగా ఉంటుంది. ఎండిపోయిన లేదా ఫంగ్‌సతో, పురుగుల వల్ల ఎండిపోయిన చెట్లను ఇవి తొలుస్తాయి. వీటి మెడ కండరాలు స్ర్టాంగ్‌గా ఉండటం వల్ల సులువుగా చెట్లును తొలుస్తాయివి.

  • ఒక్కోసారి ఆరోగ్యంగా ఉండే చెట్లనూ తొలుస్తాయి. గూడు చేసుకుంటాయి. ఈ పక్షులు మరో గూడు చేసుకున్నప్పుడు ఇతర పక్షులు ఆ గూళ్లలో ఆవాసాలను ఏర్పరచుకుంటాయి. అన్నట్లు 50 సెం.మీ. కంటే లోతు చెట్టును తొలుస్తాయి.

  • వడ్రంగి పిట్టలు ప్రపంచ వ్యాప్తంగా 180 రకాలు ఉన్నాయి.

  • పురుగులు, చెట్ట మీద ఉండే చీమలను తింటాయి.

  • ఆరు గుడ్లను పెడతాయి. 20 రోజుల పాటు పొదుగుతాయి.

Updated Date - May 01 , 2024 | 01:41 AM

Advertising
Advertising