• Home » Littles

Littles

 Hyderabad: బాలికలు.. భవితకు వారధులు

Hyderabad: బాలికలు.. భవితకు వారధులు

దేశ భవిష్యత్తుకు, వర్తమానానికి వారధులు బాలికలు. అసమానతలు, ఆంక్షలు, వివక్షను అధిగమించి మానవీయ సమాజ నిర్మాతలుగా ఎంతోమంది అమ్మాయిలు ముందుకొస్తున్నారు. సమస్యల మీద గళమెత్తుతున్నారు. సమానత్వం కోసం సమరభేరి మోగిస్తున్నారు.

పిల్లల కంటి ఆరోగ్యానికి ఏ ఆహారం ఇవ్వాలి..

పిల్లల కంటి ఆరోగ్యానికి ఏ ఆహారం ఇవ్వాలి..

పదేళ్లలోపు పిల్లల్లో కంటి ఆరోగ్యం చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ వయసులోనే చూపు బలంగా ఉండేందుకు పునాది ఏర్పడుతుంది. సరైన ఆహారం ద్వారా కంటి ఆరోగ్యాన్ని బలోపేతం చేయవచ్చు. విటమిన్‌ ఎ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు ఇవ్వాలి, ఇవి చూపును కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

డీజే చిచ్చరపిడుగు.. డ్యాన్స్‌ ఫ్లోర్‌ దద్దరిల్లాల్సిందే..

డీజే చిచ్చరపిడుగు.. డ్యాన్స్‌ ఫ్లోర్‌ దద్దరిల్లాల్సిందే..

తలపై క్యాప్‌తో క్యూట్‌గా కనిపించే రినోకాను... వైర్లు, స్విచ్‌లతో కూడిన మ్యూజిక్‌ సిస్టమ్‌ ముందు చూసి... సరదాగా కూర్చుందనుకుంటారు ఎవరైనా. కానీ ఆ చిన్నారి డీజే కొట్టిందంటే... డ్యాన్స్‌ ఫ్లోర్‌ దద్దరిల్లాల్సిందే. కాస్త బేస్‌ పెంచితే... ఏకంగా బాక్సులు బద్దలవ్వాల్సిందే.

పిల్లల డైట్‌ ప్లాన్‌ ఎలా ఉండాలంటే...

పిల్లల డైట్‌ ప్లాన్‌ ఎలా ఉండాలంటే...

పిల్లల వయసు, ఎదుగుదల తీరును బట్టి వివిధ రకాల ఆహార పదార్థాలను ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే.. పిల్లలకు ఆహారం సూచించేప్పుడు వారిలో ఏవైనా పోషక లోపాలున్నాయేమో పరిశీలించాలని, ఎత్తు, బరువును చూడాలని చెబుతున్నారు. ఇంకా వారేం చెబుతున్నారంటే...

Summer: వేసవిలో.. పిల్లలు జర జాగ్రత్త..

Summer: వేసవిలో.. పిల్లలు జర జాగ్రత్త..

ప్రస్తుతం వేసవి సీజన్ వచ్చేసింది. పాఠశాలలకు సెలవులు ఇచ్చేశారు. అయితే.. ఇంటివద్ద ఉండే చిన్నారులు బయట ఎండలో ఆటలాడుతుంటారు. ఈ క్రమంలో వారు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. కాగా.. వేసవిలో పిల్లలు అస్వస్థతకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీపుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

పిల్లలిచ్చిన సలహాతో...

పిల్లలిచ్చిన సలహాతో...

4 నుంచి 11 ఏళ్ల వయసు పిల్లలు ఇచ్చే సలహాలను స్వీకరించి, వాటికి కార్యరూపం ఇస్తుంటారు. వారి ఆలోచనలకు తగ్గట్టుగా కొత్తకొత్త ఆవిష్కరణలు చేసి, వాటిని యూట్యూబ్‌లో పోస్ట్‌ చేస్తుంటారు.

దొరికిన దొంగ

దొరికిన దొంగ

రత్నశెట్టి ఓ వ్యాపారి. అక్బర్‌ పాదుషాకి మాయమాటలు చెబుతూ, విలువైన కానుకలు పంపిస్తూ తన పరపతి పెంచుకునేవాడు. రత్నశెట్టి వ్యవహార శైలిని క్షుణ్ణంగా తెలుసుకున్న బీర్బల్‌, ఆయన గురించి అక్బర్‌కి చూచాయగా చెప్పినా పట్టించుకోక పోవడంతో సరైన సమయం కోసం ఎదురు చూడసాగాడు.

Littles : సోమరి సుబ్బయ్య

Littles : సోమరి సుబ్బయ్య

అనంత వరం అనే ఊరికి కూతవేటు దూరంలో ఒక అడవి ఉంది. ఈ గ్రామ ప్రజలు పళ్లు కాయలు అవసరమైన వంట చెరకు కోసం హాయిగా అడవికి నడిచి పోయి అన్నీ తెచ్చుకునే వారు. ముఖ్యంగా చిన్న పిల్లలు అడవికి వెళ్లి, అక్కడే చెట్ల నీడలో ఆడుకొని, ఆ చెట్ల తియ్యనిపండ్లను కోసుకుని వచ్చేవారు.

Littles : సీతా ఫలం నేర్పిన నీతి

Littles : సీతా ఫలం నేర్పిన నీతి

గౌతమీ నది తీరంలో ఆనందుడు అనే ముని కొందరు రాజ కుమారులకు విద్యా బుధ్దులు నేర్పిస్తూ ఉండేవాడు. ఒక రోజు ముని చుట్టు పక్కల గ్రామాల నుండి తన మాటలు వినడానికి వచ్చిన వారితో మాట్లాడుతూ ఉండగా,

Littles : దుప్పి తెలివి

Littles : దుప్పి తెలివి

అనగనగా ఒక అడవిలో రాకీ అనే దుప్పి ఉండేది.అది చాలా తెలివైనది మరియు చురుకైనది. ఒక రోజు రాకీ ఆహారం కోసం వెతుక్కుంటూ చాలా దూరం పోయింది.అంతలోగా వర్షం రావడంతో దగ్గరలో కనిపించినగుహలోకి వెళ్లి, తల దాచుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి