ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Cracked heels: డ్రై హీల్స్‌కు గుడ్ బై చెప్పి, ఇంటి చిట్కాలతో సెట్ చేయండిలా ..!

ABN, Publish Date - Apr 18 , 2024 | 04:02 PM

వర్షాకాలంలోనే కాదు.. కాళ్ల పగుళ్లు వేసవిలోనూ ఉంటాయి. ముఖ్యంగా తేమ లేకపోవడం వ్లల మడమలు పొడిబారి పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగిలిన మడమలను వదిలించుకోవడానికి పాదాలను తేమగా ఉంచాలి. దీనికి ఇంటి చిట్కాలు సరిపోతాయి.

Home remedies

వర్షాకాలంలోనే కాదు.. కాళ్ల పగుళ్లు వేసవిలోనూ ఉంటాయి. ముఖ్యంగా తేమ లేకపోవడం వ్లల మడమలు పొడిబారి పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగిలిన మడమలను వదిలించుకోవడానికి పాదాలను తేమగా ఉంచాలి. దీనికి ఇంటి చిట్కాలు సరిపోతాయి. మడమల అంచు చుట్టూ పొడిగా, మందంగా మారడం వల్ల ఏర్పడే పగుళ్ళు లోతుగా ఉండి రక్తం కూడా వస్తుంది.

మడమల పగుళ్లకు కారణాలు..

అధిక ఒత్తిడి..పాదాలమీద అధిక ఒత్తిడి కారణంగా కూడా ఈ పగుళ్ళు ఏర్పడతాయి. ఓపెన్ బ్యాక్ లేదా హై హీల్స్ కారణం కావచ్చు.

తేమ లేకపోవడం..వయసు పెరిగే కొద్దీ చర్మం తేమగా మారుతుంది. ఇందుకు ముఖం లేదా మెడ మాత్రమే ప్రభావితం కాదు. మడమలు కూడా పగులుతాయి.

Health : ఆస్తమాతో బాధపడుతున్నారా? ఈ దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితి గురించి ఉన్న అపోహలేమిటి..!

వృద్ధాప్యం..వయసు పెరిగే కొద్దీ చర్మం తేమతోపాటు Resilienceను కోల్పోతుంది. దీనితో కాలి పగుళ్లు ఏర్పడతాయి.

ఎక్కువ సేపు నిలబడం..ఈ కారణంగా కూడా కాళ్లు పగులుతాయి. నడవడం, పనులు చేయడం పర్వాలేదు కానీ.. ఎక్కువ సేపు నిలబడితే మాత్రం మడమలు పగులుతాయి.

ఆరోగ్యసమస్యలు.. మధుమేహం, థైరాయిడ్ సమస్యలు, సొరియాసిస్, తామర వంటి చర్మ సమస్యలు ఉన్నా కూడా కాళ్లు పగులుతాయి.


Cooking Tips : వంట సులభంగా, ఇబ్బంది లేకుండా చేయడానికి ఈ చిట్కాలు పాటించండి..!

ఇంటి నివారణలు..

1. గోరువెచ్చని నీటిలో తేలికపాటి సబ్బుతో కాలిపై రుద్దాలి, ఇది సున్నితంగా మసాజ్ చేయడం వల్ల పగుళ్లు తగ్గుతాయి.

2. పగిలిన మడమలకు మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్లకూడా పగుళ్లు తగ్గే అవకాశం ఉంది.

3. కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల ఇది పగిలిన మడమలకు నివారణగా పనిచేస్తుంది.

4. తేనె, పెరుగు, అరటి పండు తొక్కలు, అలోవెరా జెల్ పుత్ మాస్క్‌గా పని చేస్తుంది. 20 నుంచి 30 నిమిషాల తర్వాత కడిగేయాలి.

5. పాదాలను గోరు వెచ్చని నీటితో కడిగి పడుకునే ముందు సాక్స్ వేసుకున్నా ఈ ఇబ్బంది నుంచి బయటపడవచ్చు.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 18 , 2024 | 04:16 PM

Advertising
Advertising