ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bath At Night: రాత్రిపూట స్నానం చేయాలంటే.. ఏ సమయంలో చేయాలి..?

ABN, Publish Date - Apr 24 , 2024 | 03:14 PM

రాత్రిపూట ఎక్కువ సమయం తల స్నానం చేసినా తెల్లవారే సరికి జలుబు వచ్చే అవకాశాలుంటాయి. జలుబు సమస్య నుంచి తప్పించుకోవాలంటే చల్లని నీటితో గానీ, ఎక్కువ సమయం తలస్నానం చేయకూడదు. ముఖ్యంగా వేసవిలో చెమట కాయల నుంచి , చికాకు నుంచి స్నానం నిర్జీవంగా ఉన్న చర్మాన్ని, తేమగా మారుస్తుంది. శరీరం తేలికైన ఫీలింగ్ కలిగి మంచి నిద్ర పడుతుంది.

Bath

రాత్రి స్నానం శరీరాన్ని చాలా తేలికగా చేస్తుంది. మంచి రిలీఫ్ పొందినట్టుగా ఉంటుంది. ఉదయం నుంచి ఎండ, వేడి, చెమటల కారణంగా కలిగిన ఒత్తిడి, చిరాకు ఒక్క స్నానంతో మటుమాయం అయిన ఫీలింగ్ ఉంటుంది. అయితే ఈ రాత్రి సమయంలో చేసే స్నానం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది. అసలు రాత్రి స్నానం ఆరోగ్యానికి మంచిదా.. లేక చెడు ప్రభావాలను చూపుతుందా.. అలాగే రాత్రిపూట తల స్నానం చేయవచ్చా? ఇలా మనకు ఎన్నో అనుమానాలు కలుగుతూ ఉంటాయి. అసలు రాత్రి భోజనం తర్వాత ఎందుకు తలస్నానం చేయకూడదు అనేది తెలుసుకుందాం.

రోగనిరోధక వ్యవస్థ బలమగా ఉంటే సులభంగా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ సమయంపాటు శరీరం మీద ఉదయంనుంచి మురికి, దుమ్ము, ధూళి వంటివి చికాకు పెట్టిస్తుంటే చక్కని స్నానం చర్మ ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిదే. రాత్రిపూట స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా నిద్ర విషయంలో మంచి ఫలితం ఉంటుంది. ఇంకా దీనితో..

1. పడుకునే ముందు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచి రిలీఫ్... తర్వాత తీసుకునే విశ్రాంతి చక్కని నిద్ర పట్టేలా చేస్తుంది.

2. రోజుంతా శరీరం మీద పేరుకున్న మురికి చెమట కలిగించే చిరాకు నుంచి రిఫ్రెష్‌గా ఉంచుతుంది.

Healthy Food : బియ్యానికి బదులుగా గోధుమ రవ్వను తీసుకుంటే..!

3. ఒత్తిడి నుంచి ఆందోళన నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

4. స్నానం చేసిన తర్వాత శరీర ఉష్ణోగ్రతలో తగ్గుదల మెదడును ప్రశాంతంగా చేసి, మంచి నిద్రకు దారితీస్తుంది.


Liver Health : కాఫీ తాగి లివర్ కొలెస్ట్రాల్‌కి చెక్ పెట్టండి..!

రాత్రిపూట స్నానం చేయడం వల్ల చర్మం శుభ్రం కావడమే కాదు.. చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడేవారికి ఇది మంచిఫలితాలను ఇస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే మరీ చల్లగా ఉన్న నీటితో రాత్రి సమయాల్లో స్నానం చేయకపోవడం మంచిది. భోజనం తర్వాత స్నానం చేసేవారికి అజీర్ణ సమస్యలు రావచ్చు.


Eyesight Tips : ఈ చిట్కాలు పాటించారంటే.. కళ్ళద్దాలతో పనే ఉండదు..!

రాత్రిపూట ఎక్కువ సమయం తల స్నానం చేసినా తెల్లవారే సరికి జలుబు వచ్చే అవకాశాలుంటాయి. జలుబు సమస్య నుంచి తప్పించుకోవాలంటే చల్లని నీటితో గానీ, ఎక్కువ సమయం తలస్నానం చేయకూడదు. ముఖ్యంగా వేసవిలో చెమట కాయల నుంచి , చికాకు నుంచి స్నానం నిర్జీవంగా ఉన్న చర్మాన్ని, తేమగా మారుస్తుంది. శరీరం తేలికైన ఫీలింగ్ కలిగి మంచి నిద్ర పడుతుంది.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 24 , 2024 | 03:14 PM

Advertising
Advertising