ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

యాపిల్‌ యాప్స్‌ నుంచి ఏఐ ఇమేజ్‌ జనరేటర్‌ తొలగింపు

ABN, Publish Date - May 03 , 2024 | 11:47 PM

యాపిల్‌ ఇంతవరకు మూడు ఏఐ న్యూడ్‌ ఇమేజ్‌ జనరేటర్‌ యాప్స్‌ను తొలగించింది. నిజానికి ఇమేజ్‌ల్లోని వ్యక్తులు ధరించిన దుస్తులు తొలగించేందుకు ఈ యాప్‌లు ఉపయోగపడతాయి

యాపిల్‌ ఇంతవరకు మూడు ఏఐ న్యూడ్‌ ఇమేజ్‌ జనరేటర్‌ యాప్స్‌ను తొలగించింది. నిజానికి ఇమేజ్‌ల్లోని వ్యక్తులు ధరించిన దుస్తులు తొలగించేందుకు ఈ యాప్‌లు ఉపయోగపడతాయి.

ఇన్‌స్టాగ్రామ్‌ యాడ్స్‌ విషయంలో ఇది బాగా ఉపయోగపడుతోంది. అయితే 404 మీడియా ఫిర్యాదుపై యాపిల్‌ ఈ చర్య తీసుకుంది. తమకు చెందిన ఏ యాప్‌ కూడా పోర్నోగ్రఫీ ప్రమోషన్‌ను అనుమతించవని యాపిల్‌ తన రెవ్యూ గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేసింది. తద్వారా జరిగే బెదిరింపులు సహా ఏ పరిణామాలను సహించదని కూడా తెలిపింది. తాము సొంతంగా చేసిన పరిశోధన,

కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి - డీప్‌ ఫేక్‌పై వ్యక్తం చేసిన ఆందోళన తదితరాలన్నీ యాపిల్‌ ఈ చర్య తీసుకునేందుకు దోహదపడ్డాయని సమాచారం.

Updated Date - May 03 , 2024 | 11:47 PM

Advertising
Advertising