ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆండ్రాయిడ్‌ ఉత్పత్తులకు ‘ఫైండ్‌ మై డివైజ్‌ నెట్‌వర్క్‌’

ABN, Publish Date - May 03 , 2024 | 11:32 PM

ఆండ్రాయిడ్‌ డివైజ్‌లకు ‘ఫైండ్‌ మై డివైజ్‌ నెట్‌వర్క్‌’ విడుదల అవుతోంది. వచ్చే నెలకల్లా ఈ పని పూర్తవుతుంది.

ఆండ్రాయిడ్‌ డివైజ్‌లకు ‘ఫైండ్‌ మై డివైజ్‌ నెట్‌వర్క్‌’ విడుదల అవుతోంది. వచ్చే నెలకల్లా ఈ పని పూర్తవుతుంది. ఎయిర్‌ట్యాగ్‌ లాంటి ట్రాకర్స్‌ సైతం అందుబాటులోకి వస్తాయి. స్మార్ట్‌ఫోన్‌, ఇయర్‌బడ్స్‌కు జతచేసి ట్రాకర్ల సహాయంతో అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు.

గూగుల్‌ అకౌంట్‌తో యూజర్‌ సంతకం చేస్తే చాలు, స్మార్ట్‌ఫోన్లకు ఆటోమేటిక్‌గా మిగిలిన వాటికి మాన్యువల్‌గా ఈ ఫీచర్‌ వచ్చి చేరడమే కాదు, పని ప్రారంభమవుతుంది.

కార్డుపై ఉన్న బటన్‌ని రెండుసార్లు ప్రెస్‌ చేస్తే, ఫాస్ట్‌ పెయిర్‌తో సెటప్‌ ప్రక్రియ జరుగుతుంది. ఆటోమేటిక్‌గా సంబంధిత ప్రాంప్ట్‌ ప్రత్యక్షమవుతుంది. యావత్తు ప్రక్రియకు పట్టే సమయం నిమిషానికి లోపే ఉంటుంది.

ఇది ఒకసారి జత అయితే చాలు, మ్యాప్‌పై కరెంట్‌ లొకేషన్‌ను గుర్తిస్తుంది. సౌండ్‌కు అనుమతిస్తుంది. మరొక యూజర్‌తో సదరు లొకేషన్‌ను షేర్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ సానుకూలత ఉన్న డివైజుల్లో ఒకే రకంగా దీని పనితీరు ఉంటుంది.

Updated Date - May 03 , 2024 | 11:32 PM

Advertising
Advertising