ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మెమరీ నుంచి ఫేస్‌ తొలగింపు

ABN, Publish Date - May 03 , 2024 | 11:26 PM

మీ పిల్లలు అనగానే సెల్‌ ఓపెన్‌ చేసి ఫొటోలు చూపిస్తారు చాలా మంది. అలాగే పలు ఫొటోలను పదేపదే చూసుకుని మురిసిపోతుంటారు ఇంకొందరు.

మీ పిల్లలు అనగానే సెల్‌ ఓపెన్‌ చేసి ఫొటోలు చూపిస్తారు చాలా మంది. అలాగే పలు ఫొటోలను పదేపదే చూసుకుని మురిసిపోతుంటారు ఇంకొందరు. ఈ నేపథ్యంలో గూగుల్‌ ఫొటోస్‌ కొత్త వెసులుబాటును తీసుకువచ్చింది.

పదేపదే చూసుకునే ఫొటోల్లో మళ్ళీ కొందరి మొహాలు చూస్తే చిరాకు ఎత్తుతుంది. అలాంటివారిని ఇకపై తొలగించవచ్చు. అందుకోసం యాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. ప్రిఫరెన్సెస్‌ - మెమరీస్‌ - హైడ్‌ పీపుల్‌ అండ్‌ పెట్స్‌ దగ్గరకు వెళ్ళాలి.

అక్కడ వద్దనుకున్న మొహాన్ని తొలగించే వెసులుబాటు ఉంటుంది. గూగుల్‌ ఫొటోస్‌ లేటెస్ట్‌ వెర్షన్‌లో ఈ సదుపాయం ఉంది. హైడ్‌ ఫేస్‌ ఫ్రమ్‌ మెమరీ్‌సని మొదట ‘9టు5 గూగుల్‌’ గుర్తించింది. ఓవర్‌ఫ్లో మెనూలో ఈ కొత్త ఆప్షన్‌ కనిపిస్తుంది. ఫేస్‌ హైడింగ్‌లో కూడా రెండు ఆప్షన్లు ఉంటాయి.

మొదటిది ఫేస్‌ని బ్లాక్‌ చేయడం కాగా రెండోది ‘షో లెస్‌’. రెండోదాని ప్రకారం తొలగిద్దామనుకున్న వ్యక్తి ఫేస్‌ను గుర్తించవచ్చు. ఎలాగంటే, గ్రూపులో ఉన్న ఇతరులకు మాత్రం ఆ ఫేస్‌ కనిపిస్తుంది. అంటే మెమరీలో అసలు ఫొటో ఉంటుంది. కావాలనుకున్న వ్యక్తికి మాత్రం ఆ ఫేస్‌ కనిపించదు.

Updated Date - May 03 , 2024 | 11:27 PM

Advertising
Advertising