ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

యాపిల్‌ నుంచి బీట్స్‌ సోలో బడ్స్‌

ABN, Publish Date - May 04 , 2024 | 02:17 AM

యాపిల్‌ నుంచి బీట్స్‌ సోలో బడ్స్‌ విడుదలయ్యాయి. బీట్స్‌ సోలో బడ్స్‌, బీట్స్‌ సోలో 4 పేరిట రెండు కొత్త వైర్‌లెస్‌ ఆడియో ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి.

యాపిల్‌ నుంచి బీట్స్‌ సోలో బడ్స్‌ విడుదలయ్యాయి. బీట్స్‌ సోలో బడ్స్‌, బీట్స్‌ సోలో 4 పేరిట రెండు కొత్త వైర్‌లెస్‌ ఆడియో ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి. యాపిల్‌, ఆండ్రాయిడ్‌ డివైజ్‌లు రెంటినీ ఇవి సపోర్ట్‌ చేస్తాయి. యూఎ్‌సబీ టైప్‌ - సి చార్జింగ్‌ సపోర్ట్‌ ఉంది. మొత్తం ప్లేబ్యాక్‌ టైమ్‌ 18 గంటలు.

పర్సనలైజ్డ్‌ స్పేషియల్‌ ఆడియో ఫీచర్‌కు తోడు హెడ్‌ ట్రాకింగ్‌, 50 గంటల సేపు బ్యాటరీ లైఫ్‌ వీటి సొంతం.

పది నిమిషాల సేపు చార్జింగ్‌తో అయిదు గంటల మేర ప్లేబ్యాక్‌కు అవకాశం ఉంటుంది. బీట్స్‌ సోలో 4లో 40ఎంఎం డ్రైవర్స్‌ ఉన్నాయి.

హెడ్‌ఫోన్‌లోని బి బటన్‌ మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌, వాల్యూమ్‌, కాల్స్‌, యాక్టివ్‌ వాయిస్‌ అసిస్టెంట్స్‌ను కంట్రోల్‌ చేస్తుంది. బీట్స్‌ సోలో బడ్స్‌ రమారమి రూ.6,700కి లభిస్తాయి.

ప్రస్తుతం అమెరికా మార్కెట్లో ఉన్నాయి. ఆర్కిటిక్‌ పర్పుల్‌, మట్టే బ్లాక్‌, స్టోర్మ్‌ గ్రే, ట్రాన్స్‌పరెంట్‌ రెడ్‌ రంగుల్లో లభిస్తున్నాయి. బీట్స్‌ సోలో 4ని యాపిల్‌ వెబ్‌సైట్‌నుంచి ఎవరైనా అమెరికా నుంచి తెప్పించుకోవచ్చు. దీని ధర రమారమి రూ.16,700 కాగా క్లౌడ్‌ పింక్‌, మట్టే బ్లాక్‌, స్లేట్‌ బ్లూ షేడ్స్‌ రంగుల్లో లభిస్తోంది.

Updated Date - May 04 , 2024 | 02:17 AM

Advertising
Advertising