ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ముస్లింలకు విడాకులు మంజూరు అధికారం ఫ్యామిలీ కోర్టుకు ఉంది

ABN, Publish Date - Apr 05 , 2024 | 03:25 AM

వివాహం రద్దు చేసుకోవాలని పరస్పరం నిర్ణయించుకున్న ముస్లిం దంపతులకు విడాకులు ఇచ్చే అధికారం ఫ్యామిలీ కోర్టుకు ఉం దని కర్ణాటక హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది..

కర్ణాటక హైకోర్టు ధర్మాసనం

బెంగళూరు, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): వివాహం రద్దు చేసుకోవాలని పరస్పరం నిర్ణయించుకున్న ముస్లిం దంపతులకు విడాకులు ఇచ్చే అధికారం ఫ్యామిలీ కోర్టుకు ఉం దని కర్ణాటక హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. షబనం, పర్వీన్‌ అహ్మద్‌ అనే దంపతులు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అనుశివరామన్‌, జస్టిస్‌ అనంత రామనాథ హెగ్డేల ధర్మాసనం గురువారం విచారించింది. ముబారత్‌ ఒప్పందం ప్రకారం దంపతులు వివాహాన్ని రద్దు చేసుకోవాలని భావిస్తే ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేయవచ్చునని సూచించింది. ఇందుకు సంబంధించి గతంలో ఇచ్చిన కొన్ని తీర్పులను ప్రస్తావించింది.

Updated Date - Apr 05 , 2024 | 07:19 AM

Advertising
Advertising