ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi: సంప్రదాయ పంచెకట్టులో మోదీ.. ఢిల్లీలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

ABN, Publish Date - Jan 14 , 2024 | 12:27 PM

ప్రధాని మోదీ(PM Modi) దేశ రాజధాని ఢిల్లీలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ఆయన పలువురు ప్రముఖులతో కలిసి హాజరయ్యారు.

ఢిల్లీ: ప్రధాని మోదీ(PM Modi) దేశ రాజధాని ఢిల్లీలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ఆయన, పలువురు ప్రముఖులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ దక్షిణ భారతానికి చెందిన సంప్రదాయ పంచెకట్టుతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీడియోలో మోదీ నల్లకోటుతో, తెలుపు రంగు లుంగీ ధరించి ఉన్నారు.

ఎడమ భుజంపై శాలువా వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ గోమాతకు పూలమాల వేసి పూజలు చేశారు. దేశ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ అందరి ఇళ్లలో సుఖశాంతులు తీసుకువస్తుందని ఆకాంక్షించారు.

Updated Date - Jan 14 , 2024 | 12:36 PM

Advertising
Advertising