ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Atishi: గ్యాంగ్‌స్టర్ల రాజధానిగా ఢిల్లీ: సీఎం

ABN, Publish Date - Nov 20 , 2024 | 06:34 PM

ఈశాన్య ఢిల్లీలోని సుందర్ నగ్రిలో గత వారం హత్యకు గురైన 28 ఏళ్ల యువకుడి కుటుంబాన్ని ముఖ్యమంత్రి పరామర్శించారు. అనంతరం ఆమె ఢిల్లీలోని శాంతిభద్రతల పరిస్థితిపై మీడియాతో మాట్లాడారు. హతుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కాలంలో కాల్పులు, హత్యా ఘటనలు తరచు చోటుచేసుకోవడంపై కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి (Atishi) ఘాటు విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందంటూ కేంద్ర మంత్రి అమిత్‌షాను తప్పుపట్టారు. దేశరాజధాని గ్యాంగ్‌స్టర్ రాజధాని (Gangster Capital)గా మారిందని అన్నారు.

P Chidambaram: ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో చిదంబరానికి ఊరట


''ఢిల్లీ గ్యాంగ్‌స్టర్ల రాజధానిగా మారింది. నేరస్థులు, దోపిడీదారులు, గూండాలకు భయం లేకుండా పోయింది. ఎప్పుడైనా కాల్పులు జరుపుతాం, ఎవరినైనా చంపుతాం, ఎవరినానా పొడుస్తాం అనుకుంటున్నారు. పోలీసులు అచేతనంగా ఉండిపోతున్నారు. ఢిల్లీ శాంతి భద్రతలు అమిత్‌షా చేతిలో ఉన్నప్పుడు ఢిల్లీవాసుల కోసం ఆయన ఏమి చేస్తున్నారు? శాంతిభద్రతల పరిస్థితి క్షీణించింది. దోపిడీలు, హత్యలు నిత్యకృత్యమవుతున్నాయి. అయినా సరే హోం మంత్రికి ఎన్నికల ప్రచారం తప్ప మరొకటి పట్టడం లేదు'' అని మీడియాతో మాట్లాడుతూ అతిషి అన్నారు.


ఈశాన్య ఢిల్లీలోని సుందర్ నగ్రిలో గత వారం హత్యకు గురైన 28 ఏళ్ల యువకుడి కుటుంబాన్ని ముఖ్యమంత్రి పరామర్శించారు. అనంతరం ఆమె ఢిల్లీలోని శాంతిభద్రతల పరిస్థితిపై మీడియాతో మాట్లాడారు. హతుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.


ఇవి కూడా చదవండి...

Former Minister: నటుడు విజయ్‌ పార్టీతో పొత్తుకోసం ఇంకా చర్చించలేదు

TVK: టీవీకే పార్టీపై ఇంటెలిజెన్స్‌ నిఘా..

UP Bypolls: ఈసీ కొరడా...ఏడుగురు పోలీసుల సస్పెండ్

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 20 , 2024 | 06:34 PM