ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

DRDO: డీఆర్డీవో ఘనత.. అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారీ

ABN, Publish Date - Apr 24 , 2024 | 07:55 AM

అత్యధిక ముప్పు నుంచి రక్షణ కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) విభాగం దేశంలోనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను అభివృద్ధి చేసింది. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ని ఇటీవల చండీగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (TBRL)లో విజయవంతంగా పరీక్షించారు.

ఢిల్లీ: అత్యధిక ముప్పు నుంచి రక్షణ కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) విభాగం దేశంలోనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను అభివృద్ధి చేసింది. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ని ఇటీవల చండీగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (TBRL)లో విజయవంతంగా పరీక్షించారు.


"DRDO డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DMSRDE), కాన్పూర్ 7.62 x 54 R API (BIS 17051 స్థాయి 6) మందుగుండు సామగ్రి నుంచి రక్షణ కోసం దేశంలోనే అత్యంత తేలికైన జాకెట్‌గా ఇది నిలిచింది. ఇటీవల దీన్ని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ని పరీక్షించాం” అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం. ఈ జాకెట్‌ని కొత్త డిజైన్‌లో, ఎర్గోనామిక్‌గా రూపొందించబడిన ఫ్రంట్ HAP పాలిమర్ బ్యాకింగ్‌, మోనోలిథిక్ సిరామిక్ ప్లేట్‌తో దీన్ని తయారు చేశారు. బుల్లెట్ల నుంచి ఇది మంచి రక్షణగా తోడ్పడుతుంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 24 , 2024 | 01:36 PM

Advertising
Advertising