ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bangalore: అబ్బో అధికారిక ఆస్తులే అన్ని ఉంటే.. ఇక అనధికారికంగా ఎన్ని ఉంటాయో.. డీకే ఆస్తులు రూ.593 కోట్లు

ABN, Publish Date - Mar 29 , 2024 | 10:39 AM

బెంగళూరు గ్రామీణ కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేష్‌(Congress MP DK Suresh) ఆస్తులు రూ.593 కోట్లుగా చూపారు. ఐదేళ్ళ వ్యవధిలో ఆయన ఆస్తి అక్షరాల రూ.259 కోట్లు పెరిగింది.

బెంగళూరు: బెంగళూరు గ్రామీణ కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేష్‌(Congress MP DK Suresh) ఆస్తులు రూ.593 కోట్లుగా చూపారు. ఐదేళ్ళ వ్యవధిలో ఆయన ఆస్తి అక్షరాల రూ.259 కోట్లు పెరిగింది. డీకే సురేష్‌ గురువారం ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌(Affidavit) ప్రకారం తన ఆస్తి రూ.593 కోట్లుగా చూపారు. స్థిరాస్తి రూ. 106.71 కోట్లు కాగా చరాస్తులు రూ.486.33 కోట్లుగా చూపారు. ఆభరణాలు 1260 గ్రాములు, 4.86 కేజీల వెండి ఆభరణాలున్నాయి. అప్పులు రూ. 150.06 కోట్లు కాగా సొంతంగా కారు లేదు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల వేళ రూ.333.86 కోట్లు ఆస్తులు చూపిన డీకే సురేష్‌ ఐదేళ్ళ వ్యవధిలో రూ.593 కోట్లుగా పొందుపరచారు.

Updated Date - Mar 29 , 2024 | 10:39 AM

Advertising
Advertising