ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mumbai: లోక్‌సభ ఎన్నికలతో 9 లక్షల మందికి ఉపాధి!

ABN, Publish Date - May 02 , 2024 | 06:08 AM

సార్వత్రిక ఎన్నికలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశాన్ని కల్పించడంతోపాటు పెద్ద ఎత్తున తాత్కాలిక ఉపాధి అవకాశాలనూ కల్పిస్తున్నాయి.

ముంబై, మే1: సార్వత్రిక ఎన్నికలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశాన్ని కల్పించడంతోపాటు పెద్ద ఎత్తున తాత్కాలిక ఉపాధి అవకాశాలనూ కల్పిస్తున్నాయి. 7 దశల్లో నిర్వహిస్తున్న లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా 9 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి లభిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.


ఎన్నికల ప్రక్రియలో వివిధ స్థాయుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎన్నికల సామగ్రిని తరలించే సిబ్బంది వంటివారిని తాత్కాలికంగా నియమిస్తుంటారు. వీరితో పాటు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నియమించుకునే సిబ్బంది, సర్వేలు నిర్వహించేవారు ఇలా అందరినీ లెక్కేస్తే దాదాపు 9 లక్షల మందికి తాత్కాలిక ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

Updated Date - May 02 , 2024 | 06:08 AM

Advertising
Advertising