ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

60% మంది లక్షాధికారులు 150 జిల్లాల్లోనే

ABN, Publish Date - Aug 28 , 2024 | 06:54 AM

దేశంలోని సగానికిపైగా(60ు) లక్షాధికారులు కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతమయ్యారు. వార్షికాదాయం రూ.5 లక్షలకు మించి ఉన్నవారు 150 జిల్లాల్లోనే(మొత్తం జిల్లాలో 20ు) నివసిస్తున్నారు. మ్యాప్‌ మై

న్యూఢిల్లీ, ఆగస్టు 27: దేశంలోని సగానికిపైగా(60ు) లక్షాధికారులు కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతమయ్యారు. వార్షికాదాయం రూ.5 లక్షలకు మించి ఉన్నవారు 150 జిల్లాల్లోనే(మొత్తం జిల్లాలో 20ు) నివసిస్తున్నారు. మ్యాప్‌ మై ఇండియా సహకారంతో క్లారిటీ ఎక్స్‌ అనే సంస్థ జరిగిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. జిల్లా సామర్థ్య సూచీ (డిస్ట్రిక్ట్‌ పొటన్షియల్‌ ఇండెక్స్‌-డీపీఐ) పేరుతో ఆ సంస్థ మంగళవారం నివేదిక విడుదల చేసింది. దేశంలో 788 జిల్లాలు ఉండగా డీపీఐ స్కోర్‌లో బెంగళూరు అర్బన్‌ ప్రథమ స్థానం, హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉన్నాయి.

Updated Date - Aug 28 , 2024 | 06:54 AM

Advertising
Advertising
<