ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గురుకుల పోస్టులకే ఎన్నికల నిబంధనా?

ABN, Publish Date - Apr 25 , 2024 | 02:29 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలలో 9 వేల పోస్టులకు ఫిబ్రవరి 15న గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి, 60 రోజుల సమయం కూడా ఇచ్చింది. అయినా నేటికీ ప్లేస్‌మెంట్ ఇవ్వలేదు...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలలో 9 వేల పోస్టులకు ఫిబ్రవరి 15న గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి, 60 రోజుల సమయం కూడా ఇచ్చింది. అయినా నేటికీ ప్లేస్‌మెంట్ ఇవ్వలేదు. వికలాంగులకు సంబంధించిన జూనియర్ లెక్చరర్ పోస్టులను కూడా భర్తీ చేయలేదు. ఎన్నికల నిబంధన పేరుతో నిర్లక్ష్యం చేస్తున్నారు. కేంద్రంలోని యూపీఎస్సీ నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్ వంటి వాటికి లేని నిబంధన గురుకులాలకు ఉంటుందా? పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. అలాగే కొత్త ప్రాంతంలో నివాసం, ఇతర వసతులు ఈ వేసవికాలంలో పూర్తి చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే గురుకుల సిబ్బంది మూడు రోజులలో నియామకాలు పూర్తి చేస్తారు. కాబట్టి సెలెక్ట్ అయిన అభ్యర్థులతో టిజిటి, పిజిటి, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ వంటి అన్ని పోస్టులనూ వెంటనే భర్తీచేయాలి.

రాపాక రవీందర్

జనగాం

Updated Date - Apr 25 , 2024 | 02:29 AM

Advertising
Advertising