ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బీఈ ఓరల్‌ పోలియో వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ ఓకే

ABN, Publish Date - Jul 31 , 2024 | 12:47 AM

తాము తయారు చేసిన నోవెల్‌ ఓరల్‌ పోలియో వ్యాక్సిన్‌ టైప్‌ 2కు (ఎన్‌ఓపీవీ2) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రీ క్వాలిఫికేషన్‌ హోదా ఇచ్చిందని బయోలాజికల్‌-ఈ (బీఈ) లిమిటెడ్‌ ప్రకటించింది...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తాము తయారు చేసిన నోవెల్‌ ఓరల్‌ పోలియో వ్యాక్సిన్‌ టైప్‌ 2కు (ఎన్‌ఓపీవీ2) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రీ క్వాలిఫికేషన్‌ హోదా ఇచ్చిందని బయోలాజికల్‌-ఈ (బీఈ) లిమిటెడ్‌ ప్రకటించింది. బీఈ నుంచి ప్రీ క్వాలిఫైడ్‌ హోదా పొందిన 10వ వ్యాక్సిన్‌ ఇది. వ్యాక్సిన్ల ద్వారా సంక్రమించే పెరాలిటిక్‌ పోలియో (వీఏపీపీ) రిస్క్‌ను తగ్గించడం లక్ష్యంగా ఎన్‌ఓపీవీ2ని తయారుచేశారు. ఇది వ్యాక్సిన్‌ ద్వారా సంక్రమించే పోలియో వైరస్‌ 2 (సీవీడీపీవీ2) వ్యాప్తిని అరికడుతుందని బీఈ తెలిపింది. గతంలో తయారుచేసిన సాబిన్‌ పోలియో వైరస్‌ టైప్‌2 (ఎంఓపీవీ2) వ్యాక్సిన్‌తో పోల్చితే ఇందులో జన్యుపరమైన స్థిరత్వం కల్పించిన కారణంగా తక్కువ రోగనిరోధక శక్తి గల ప్రాంతాల్లో సీవీడీపీవీ2 వ్యాప్తిని అరికడుతుందని పేర్కొంది.

Updated Date - Jul 31 , 2024 | 12:47 AM

Advertising
Advertising
<