ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వొడాఫోన్‌ ఐడియా నష్టం రూ.7,675 కోట్లు

ABN, Publish Date - May 17 , 2024 | 04:18 AM

ఈ మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో వొడాఫోన్‌ ఐడియా నష్టం రూ.7,675 కోట్లకు పెరిగింది. వడ్డీ చెల్లింపులు, రుణ వ్యయాల భారం అధికమవడం..

న్యూఢిల్లీ: ఈ మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో వొడాఫోన్‌ ఐడియా నష్టం రూ.7,675 కోట్లకు పెరిగింది. వడ్డీ చెల్లింపులు, రుణ వ్యయాల భారం అధికమవడం ఇందుకు కారణమైంది. గత ఏడాదిలో ఇదే కాలానికి కంపెనీ నష్టం రూ.6,419 కోట్లుగా నమోదైంది. ఈ జనవరి-మార్చి కాలానికి సంస్థ ఏకీకృత ఆదాయం రూ.10,607 కోట్లకు పరిమితమైంది. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2023-24) మొత్తానికి వొడాఫోన్‌ ఐడియా రూ.42,651.7 కోట్ల ఆదాయంపై రూ.31,238.4 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఈ మార్చి క్వార్టర్‌లో కంపెనీకి ఒక్కో వినియోగదారు నుంచి లభించే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) వార్షిక ప్రాతిపదికన 7.6 శాతం పెరిగి రూ.146కు చేరుకుంది.

Updated Date - May 17 , 2024 | 04:18 AM

Advertising
Advertising