ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

11% పెరిగిన ఎస్‌బీఐ కార్డ్‌ లాభం

ABN, Publish Date - Apr 27 , 2024 | 05:26 AM

ఎస్‌బీఐ కార్డ్‌ కంపెనీ ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో నికర లాభంలో 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం రూ.596 నుంచి రూ.662 కోట్లకు పెరిగింది.

ముంబై: ఎస్‌బీఐ కార్డ్‌ కంపెనీ ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో నికర లాభంలో 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం రూ.596 నుంచి రూ.662 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం కూడా 14 శాతం పెరిగి రూ.3,917 కోట్ల నుంచి రూ.4,475 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం 28 శాతం వృద్ధితో రూ.2,139 కోట్లకు చేరింది. కాగా ఏడాది మొత్తానికి లాభం 7 శాతం పెరిగి రూ.2,408 కోట్లుగా నమోదైంది.

Updated Date - Apr 27 , 2024 | 05:26 AM

Advertising
Advertising