ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఐసీఐసీఐ లొంబార్డ్‌ ఎలివేట్‌

ABN, Publish Date - Jul 07 , 2024 | 06:11 AM

సాధారణ బీమా సేవల సంస్థ ఐసీఐసీఐ లొంబార్డ్‌ ఇండస్ట్రీలో తొలిసారిగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకం ‘ఎలివేట్‌’ను ప్రవేశపెట్టింది. ఆధునిక ఫీచర్లు, యాడ్‌-ఆన్స్‌తో

ఏఐ పవర్డ్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను ప్రవేశపెట్టిన సంస్థ

సాధారణ బీమా సేవల సంస్థ ఐసీఐసీఐ లొంబార్డ్‌ ఇండస్ట్రీలో తొలిసారిగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకం ‘ఎలివేట్‌’ను ప్రవేశపెట్టింది. ఆధునిక ఫీచర్లు, యాడ్‌-ఆన్స్‌తో కూడిన ఈ ప్లాన్‌.. ఆధునిక జీవనశైలి, ఊహించని వైద్య అత్యవసరాలు, పెరుగుతున్న వైద్య ఖర్చులు వంటి అవరాలను తీర్చేలా పాలసీదారులకు వ్యక్తిగత పరిష్కారాలను అందించనుందని కంపెనీ పేర్కొంది. పరిమితి లేని సమ్‌ ఇన్స్యూర్డ్‌, క్లెయిమ్‌ అమౌంట్‌, అస్యూరెన్స్‌తో పాటు పవర్‌ బూస్టర్‌ యాడ్‌-ఆన్‌, రీసెట్‌ బెనిఫిట్‌ వంటి ఫీచర్లు ఈ పథకానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఐసీఐసీఐ లొంబార్డ్‌ వెల్లడించింది.

Updated Date - Jul 07 , 2024 | 06:11 AM

Advertising
Advertising
<