ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఉద్యోగులు అందరికీ ఈసాప్స్‌

ABN, Publish Date - Apr 25 , 2024 | 05:27 AM

తమ సంస్థలో పని చేస్తున్న 1,000 మంది ఉద్యోగులు అందరికీ ఈసాప్స్‌ (ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్స్‌) కింద కంపెనీ షేర్లు కేటాయించినట్టు టెక్నాలజీ సొల్యూషన్స్‌ సంస్థ క్రిటికల్‌రివర్‌ ఇంక్‌...

క్రిటికల్‌రివర్‌

హైదరాబాద్‌: తమ సంస్థలో పని చేస్తున్న 1,000 మంది ఉద్యోగులు అందరికీ ఈసాప్స్‌ (ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్స్‌) కింద కంపెనీ షేర్లు కేటాయించినట్టు టెక్నాలజీ సొల్యూషన్స్‌ సంస్థ క్రిటికల్‌రివర్‌ ఇంక్‌ ప్రకటించింది. దీనికి తోడు ఉద్యోగుల సర్వీసు ఆధారంగా ప్రతి ఏడాది సర్వీసుకు 100 షేర్ల చొప్పున కేటాయిస్తామని తెలిపింది. దీనివల్ల ఉద్యోగుల్లోనూ కంపెనీ మనది అనే భావన ఏర్పడుతుందని పేర్కొంది. ప్రపంచంలోని తొమ్మిది ప్రాంతాల్లో తమ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు అందరికీ ఈ ఈసాప్స్‌ లభిస్తాయని తెలిపింది.

Updated Date - Apr 25 , 2024 | 05:27 AM

Advertising
Advertising