ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కెనరా బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు పెంపు

ABN, Publish Date - Aug 10 , 2024 | 05:51 AM

ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ నిధుల సమీకరణ ఆధారిత వడ్డీ రేటును (ఎంసీఎల్‌ఆర్‌) 0.05 శాతం మేరకు పెంచింది. ఈ పెంపు వల్ల కెనరా బ్యాంక్‌ వినియోగ రుణాలు ప్రియం అవుతాయి.

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ నిధుల సమీకరణ ఆధారిత వడ్డీ రేటును (ఎంసీఎల్‌ఆర్‌) 0.05 శాతం మేరకు పెంచింది. ఈ పెంపు వల్ల కెనరా బ్యాంక్‌ వినియోగ రుణాలు ప్రియం అవుతాయి. బ్యాంక్‌ తాజా నిర్ణయం ప్రకారం ఆటో, వ్యక్తిగత రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.95 శాతం నుంచి 9 శాతానికి పెరుగుతుంది. మూడు సంవత్సరాల కాలపరిమితి రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ 9.40 శాతానికి పెరుగుతుంది. అలాగే నెల, మూడు నెలలు, ఆరు నెలల కాల పరిమితి రుణాలపై వడ్డీ రేటు 8.35 శాతం నుంచి 8.80 శాతం మధ్యన ఉంటుంది. ఈ కొత్త రేట్లు ఈ నెల 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్‌ ప్రకటించింది.

Updated Date - Aug 10 , 2024 | 05:51 AM

Advertising
Advertising
<