ఆస్ర్టో గైడ్ : 23,200 దిగువన బేరిష్
ABN, Publish Date - Jun 17 , 2024 | 04:17 AM
నిఫ్టీ గత వారం 23,491-21,277 పాయింట్ల మధ్యన కదలాడి 176 పాయింట్ల లాభంతో 23,466 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,200 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలానికి బేరిష్ అవుతుంది....
ఆస్ర్టో గైడ్ : 23,200 దిగువన బేరిష్
(జూన్ 18-21 తేదీల మధ్య వారానికి)
నిఫ్టీ గత వారం 23,491-21,277 పాయింట్ల మధ్యన కదలాడి 176 పాయింట్ల లాభంతో 23,466 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,200 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలానికి బేరిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 23,402, 23,308, 22,950, 22,730 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి : 23,700 బ్రేక్‌డౌన్ స్థాయి: 23,200
నిరోధ స్థాయిలు : 23,665, 23,765, 23,865
(23,565 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు : 23,265, 23,165, 23,065
(23,365 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్ శాస్ర్తి
Updated Date - Jun 17 , 2024 | 04:17 AM