ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్‌లో అమెజాన్‌ సత్వర సహాయ హబ్‌

ABN, Publish Date - Aug 10 , 2024 | 05:59 AM

అమెజాన్‌ ఇండియా.. ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినట్టయితే బాధితులకు 72 గంటల్లోగా సహాయక సామగ్రి అందించేందుకు దేశంలో నాలుగు హబ్‌లు ఏర్పాటు చేసింది. అవి థానే, ఫరీదాబాద్‌,

న్యూఢిల్లీ: అమెజాన్‌ ఇండియా.. ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినట్టయితే బాధితులకు 72 గంటల్లోగా సహాయక సామగ్రి అందించేందుకు దేశంలో నాలుగు హబ్‌లు ఏర్పాటు చేసింది. అవి థానే, ఫరీదాబాద్‌, హైదరాబాద్‌, పుర్బా బర్ధమాన్‌ నగరాల్లో ఉన్నాయి. ఈ కేంద్రాలు బాధితులకు సత్వర సహాయ సామగ్రిని తరలించగలుగుతాయని అమెజాన్‌ తెలిపింది.

Updated Date - Aug 10 , 2024 | 05:59 AM

Advertising
Advertising
<