ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పిట్టీ ఇంజనీరింగ్‌ లాభంలో 62% వృద్ధి

ABN, Publish Date - May 17 , 2024 | 04:19 AM

పిట్టీ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.40.36 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది...

హైదరాబాద్‌: పిట్టీ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.40.36 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఇదే కాలం (రూ.2.4.84 కోట్లు)తో పోల్చితే నికర లాభం 62.42 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం కూడా రూ.263.31 కోట్ల నుంచి రూ.359.32 కోట్లకు పెరిగింది. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో రూ.5 విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.1.50 డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసిం ది.మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ.1,249.81 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.90.20 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

Updated Date - May 17 , 2024 | 04:19 AM

Advertising
Advertising