జోయాలుక్కాస్‌లో మజూరీపై 50 శాతం డిస్కౌంట్
ABN, Publish Date - Jun 21 , 2024 | 01:21 AM
ఆభరణాల రిటైలింగ్‌లోని జోయాలుక్కాస్ తమ కస్టమర్లకు మజూరీపై 50 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 14 నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్ జూలై 14 వరకు...
హైదరాబాద్: ఆభరణాల రిటైలింగ్‌లోని జోయాలుక్కాస్ తమ కస్టమర్లకు మజూరీపై 50 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 14 నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్ జూలై 14 వరకు అందుబాటులో ఉంటుంది. బంగారం, వెండి, వజ్రాభరణాలు, వజ్రాలు అన్నింటికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. 10 లక్షలకు పైగా డిజైన్లతో గల అద్భుత శ్రేణిలో తమకు నచ్చిన ఆభరణాలను కస్టమర్లు ఈ ఆఫర్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చునని కంపెనీ చైర్మన్ జోయాలుక్కాస్ అన్నారు. దేశంలోని అన్ని షోరూమ్‌లలోనూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని చెప్పారు.
Updated Date - Jun 21 , 2024 | 01:21 AM