ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇసుక వాహనాలు సీజ్‌

ABN, Publish Date - Sep 13 , 2024 | 11:58 PM

మండలంలోని చిత్రవతి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పోలీసులు శుక్రవారం సీజ్‌ చేశారు. సీఐ ప్రభాకర్‌గౌడ్‌ తన సిబ్బందితో ఈ దాడులు నిర్వహించారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు

బత్తలపల్లి, సెప్టెంబరు 13 : మండలంలోని చిత్రవతి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పోలీసులు శుక్రవారం సీజ్‌ చేశారు. సీఐ ప్రభాకర్‌గౌడ్‌ తన సిబ్బందితో ఈ దాడులు నిర్వహించారు. ఒక ఎక్స్‌కవేటర్‌, మూడు ట్రాక్టర్లు, నాలుగు టిప్పర్లను సీజ్‌ చేసి.. స్టేషనకు తరలించారు. కేస్‌ నమోదు చేశారు.

Updated Date - Sep 13 , 2024 | 11:58 PM

Advertising
Advertising