ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పైపులైన ధ్వంసం

ABN, Publish Date - Jun 03 , 2024 | 12:16 AM

కనగానపల్లి మండలంలోని మామిళ్లపల్లిలోని దోబీఘాట్‌కు నీటిని సరఫరా చేసే పైపులైనను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో మాజీ మంత్రి పరిటాల సునీత రజకుల కోసం గ్రామ శివారులోని తలిపిరి వద్ద రూ.7 లక్షలతో దోబీఘాట్‌ నిర్మించారు.

ధ్వంసం చేసిన దోబీఘాట్‌కు వెళ్లే పైపులైన

ధర్మవరంరూరల్‌, జూన 2: కనగానపల్లి మండలంలోని మామిళ్లపల్లిలోని దోబీఘాట్‌కు నీటిని సరఫరా చేసే పైపులైనను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో మాజీ మంత్రి పరిటాల సునీత రజకుల కోసం గ్రామ శివారులోని తలిపిరి వద్ద రూ.7 లక్షలతో దోబీఘాట్‌ నిర్మించారు.


నీటి వసతి కోసం బోరు వేయించి.. పైప్‌లైనను ఏర్పాటు చేశారు. ఆదివారం ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆ పైపులను ధ్వంసం చేసినట్లు తెలిపారు. దీంతో తాము జీవనాధారం కోల్పోయినట్లు అయిందని రజకులు వాపోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రజకులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయడంతోనే వైసీపీ వర్గీయులు వాటిని ధ్వంసం చేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Jun 03 , 2024 | 12:16 AM

Advertising
Advertising