ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీ బ్యానర్లను చించివేసిన వైసీపీ నాయకులు

ABN, Publish Date - Jun 16 , 2024 | 11:36 PM

మండలంలోని వేంపల్లె, వేంపల్లె క్రాస్‌, వేంపల్లె దళితవాడ ల్లో ఎన్డీఏ కూటమి ప్రమాణస్వీకారోత్సవం, విజయోజత్సవం సందర్భంగా ఏర్పాటు చేసి న బ్యానర్లను శనివారం రాత్రి వైసీపీ నాయ కులు దౌర్జన్యంగా చించివేశారని టీడీపీ నా యకులు ఆరోపించారు.

వేంపల్లె కస్పాలో వైసీపీ నాయకులు చింపివేసిన బ్యానర్లు

మదనపల్లె అర్బన, జూన 16: మండలంలోని వేంపల్లె, వేంపల్లె క్రాస్‌, వేంపల్లె దళితవాడ ల్లో ఎన్డీఏ కూటమి ప్రమాణస్వీకారోత్సవం, విజయోజత్సవం సందర్భంగా ఏర్పాటు చేసి న బ్యానర్లను శనివారం రాత్రి వైసీపీ నాయ కులు దౌర్జన్యంగా చించివేశారని టీడీపీ నా యకులు ఆరోపించారు. ఆదివారం ఉదయం వేంపల్లె క్రాస్‌లో టీడీపీ ఏర్పాటు చేసిన బ్యాన ర్ల వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టి ఎమ్మెల్యే షాజహానబాషాకు విషయాన్ని తెలియజేశారు. వేంటనే తాలుకా సీఐ శేఖర్‌కు ఫోనద్వారా సమాచారం ఇచ్చి పరిష్కరించి ఆందోళన కారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మదనపల్లె తాలుకా స్టేషనలో సీఐశేఖర్‌కు ఫిర్యాదు చేయగా సీఐ తమ సిబ్బందిని పంపి ఈ విషయంగా విచారణ చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు ఎ.వెంకటరమణ, కె.రవి, బి.రాము, ఎ.నల్లప్ప, బి.శివ, జి.వెంకటరమణ, బి.వెంకటరమణ, ఎ.నరేష్‌, ఎన.భాను, బి.అర్జున పాల్గొన్నారు.

కురబలకోటలో టీడీపీ నేత ఫ్లెక్సీలు చించివేత

కురబలకోట, జూన 16: టీడీపీ నేత మలి గి ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించి వేసిన సంఘటన కురబలకోట మండలం లో జరిగింది. తంబళ్లపల్లె మండలానికి చెందిన మలిగి మధుసూధనరెడ్డి 2019, 2024ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్టును ఆశించిన టికెట్టు దక్కలేదు. కాగా 2024 లో ఆయనకు టిక్కెట్టు ఇవ్వడానికి టీడీపీ అధిష్టానం మొగ్గుచూపి ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సర్వే చేయించింది. అయితే ఆయనకు టికెట్టు దక్కలేదు. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి రావడంతో ఈ నెల 12న టీడీపీ అధి నేత చంద్ర బాబునాయుడు అమరావతిలో ప్రమాణస్వీకారం చేయనున్న తరుణంలో శుభాకాంక్షలు తెలుపుతూ పెద్దఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా గుర్తుతెలియని వ్యక్తులు చించివే శారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్న ట్లు ఆయన పేర్కొన్నారు.

పెద్దమండ్యంలో: పెద్దమండ్యం మండలం రెక్కలకొండపల్లిలో ఎనడీఏ కూటమి నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లను వైసీపీ వారు చింపివేనట్లు కూటమి కార్యకర్తలు పెద్దమం డ్యం పోలీసులకు ఫిర్యాద చేశారు. ఏపీ సీఎం గా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం సందర్భంగా ఎనడీఏ కూటమి నాయకులు రెక్కలకొండపల్లి బస్టాఫ్‌ వద్ద సీఎం చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవనకళ్యాన, తంబళ్లపల్లి టీడీపీ ఇనచార్జ్‌ దాసరిపల్లి జయచం ద్రారెడ్డి కలసి ఉన్న ఒక బ్యానర్లు ఏర్పాటు చేయగా వైసీపీ వారు చింపివేసినట్లు తెలిపారు. ఈ సంఘటనపై విచారిస్తానని ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.

Updated Date - Jun 16 , 2024 | 11:37 PM

Advertising
Advertising