ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వాసవీ మాత దర్శనం పూర్వ జన్మ సుకృతమే..

ABN, Publish Date - Jul 15 , 2024 | 12:00 AM

ప్రపంచంలోని అత్యంత ఎత్తైన వాసవీ మాత విగ్రహాన్ని దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతమని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి అన్నారు.

సంగీత దర్శకుడు కోటిని సత్కరించిన ఆలయ అధికారులు

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి

పెనుగొండ, జూలై 14 : ప్రపంచంలోని అత్యంత ఎత్తైన వాసవీ మాత విగ్రహాన్ని దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతమని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి అన్నారు. ఆదివారం అఖిల భారత శ్రీవాసవి పెనుగొండ ట్రస్టు ఆధ్వర్యంలో వాసవి శాంతి థామ్‌ను ఆయన సందర్శించారు. 102 అడుగులు రుషీ గోత్ర మందిరంలోని వాసవీమాత పంచలోహ విగ్రహాన్ని దర్శించుకుని, మరకత శిల వాసవి మాతకు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు శిష్టా మణికంఠ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్‌ పీఎన్‌ గోవింరాజులను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆలయ అధికారులు కోటిని సత్కరించారు.

Updated Date - Jul 15 , 2024 | 12:00 AM

Advertising
Advertising
<