ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సకాలంలో వేతనాలు చెల్లించాలి

ABN, Publish Date - Apr 27 , 2024 | 12:01 AM

మున్సిపల్‌ కార్మికుల వేతనాలను సకా లంలో అందించాలని సీఐ టీయూ నాయకుడు దావాల రమణారావు, మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు సీహెచ్‌ సురేష్‌, సంజీవి, పడాల వేణు డిమాండ్‌ చేశారు.

పాలకొండ: మున్సిపల్‌ కార్మికుల వేతనాలను సకా లంలో అందించాలని సీఐ టీయూ నాయకుడు దావాల రమణారావు, మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు సీహెచ్‌ సురేష్‌, సంజీవి, పడాల వేణు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం నగర పంచా యతీ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం కమిషనర్‌ సర్వేశ్వ రరావుకు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. జనవరి 2024 ఖర్చులకు వెయ్యి రూపాయలు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తే ఇంతవర కు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ ఏడాది మార్చి నెలకు రూ.21వేలు వేతనం చెల్లించకుండా పాత వేతనమే చెల్లించడం తగదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:01 AM

Advertising
Advertising