ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తాటిపూడిలో గుర్తు తెలియని మృతదేహం

ABN, Publish Date - Jul 15 , 2024 | 12:19 AM

తాటిపూడి రిజర్వాయర్‌లో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించి నట్టు ఎస్‌ఐ బి.సురేంద్రనాయుడు ఆదివారం తెలిపారు.

గంట్యాడ: తాటిపూడి రిజర్వాయర్‌లో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించి నట్టు ఎస్‌ఐ బి.సురేంద్రనాయుడు ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. తాటి పూడి రిజర్వాయర్‌లో ఆదివారం ఓ ఒడ్డున మృతదేహం కనిపించడంతో స్థాని కులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి, మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వివరాలు లభ్యం కాలేదు. మృత దేహాన్ని మహరాజా ఆస్పత్రికి తరలించారు. రిజర్వాయర్‌ గట్టు వద్ద మృతుడికి సం బంధించి తువ్వాలు, చెప్పులు, దువ్వెన దొరికాయి. మృతుడి వయస్సు 45 నుంచి 50 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు.

Updated Date - Jul 15 , 2024 | 12:19 AM

Advertising
Advertising
<