ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విశాఖ-అరకు రోడ్డు వెడల్పు తగ్గించాలి

ABN, Publish Date - Jul 15 , 2024 | 11:33 PM

శాఖ నుంచి పెందుర్తి, కొత్తవలస, ఎల్‌.కోట, వేపాడ, ఎస్‌కోట మం డలాల నుంచి అరకు వరకు విస్తరించనున్న రోడ్డు వెడల్పు తగ్గించాలని ఆంధ్ర ప్రదేశ్‌ రైతు సంఘ నాయకులు డేగల అప్పలరాజు డిమాండ్‌ చేశారు.

కలెక్టరేట్‌ వద్ద ధర్నాచేస్తున్న రైతులు:

కలెక్టరేట్‌: విశాఖ నుంచి పెందుర్తి, కొత్తవలస, ఎల్‌.కోట, వేపాడ, ఎస్‌కోట మం డలాల నుంచి అరకు వరకు విస్తరించనున్న రోడ్డు వెడల్పు తగ్గించాలని ఆంధ్ర ప్రదేశ్‌ రైతు సంఘ నాయకులు డేగల అప్పలరాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఈరోడ్డుకు ఆనుకునిఉన్న రైతులు,ప్రజలు అభిప్రాయాలు తీసుకోకుండా విస్త రిస్తున్నారని ఆరోపించారు. ల్యాండ్‌ కన్వర్షన్‌ చేసుకున్నవారికి, చేసుకొని వారికి ప్రభుత్వ కన్వర్షన్‌ ప్రకారం పరిహారం అందజేయాలని కోరారు.

డిపాజిట్లు వెంటనే చెల్లించాలి

సహారా ఖాతాదారులకు ,ఏజెంట్లుకు న్యాయం చేసి, డిపాజిట్లు చెల్లించాలని కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. ఖాతాదారుల డిపాజిట్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌చేశారు.పలువురు ఖాతాదారులు నిరసనచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకో వడంలేదని వాపోయారు.కార్యక్రమంలోని ఏజెంట్లు, డిపాజిట్‌దారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 11:33 PM

Advertising
Advertising
<