ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విమానం వచ్చిందని..

ABN, Publish Date - Aug 03 , 2024 | 11:13 PM

భామిని మండలం దిమ్మిడిజోలలో విమానం ఏమిటి?.. అక్కడకు అదెలా వచ్చిందని అనుకుంటున్నారా!.. వాస్తవంగా ఈ చిత్రంలో కనిపిస్తున్నది కాలం చెల్లిన విమానం. దీనిని 36 చక్రాల భారీ వాహనంలో కోల్‌కతా నుంచి చెన్నై తరలిస్తున్నారు.

భామిని మండలం దిమ్మిడిజోలలో విమానం ఏమిటి?.. అక్కడకు అదెలా వచ్చిందని అనుకుంటున్నారా!.. వాస్తవంగా ఈ చిత్రంలో కనిపిస్తున్నది కాలం చెల్లిన విమానం. దీనిని 36 చక్రాల భారీ వాహనంలో కోల్‌కతా నుంచి చెన్నై తరలిస్తున్నారు. అయితే శనివారం ఆ వాహనం దిమ్మిడిజోల సమీపంలోకి చేరుకుంది. రోడ్డుపక్కనే దానిని నిలిపి వాహన డ్రైవర్లు, ఇతర సిబ్బంది విశ్రాంతి తీసుకున్నారు. తొలుత దానిని ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత విమానం బాడీని తరలిస్తున్నారని తెలియడంతో దిమ్మిడిజోలతో పాటు సమీప గ్రామాలైన అనంతగిరి, గజపతినగరం, లోవగూడల నుంచి చిన్నారులు, పెద్దలు, మహిళలు భారీగా అక్కడకు తరలివచ్చారు. సెల్ఫీలు, ఫొటోలు దిగారు. సాయంత్రం వరకు అక్కడే సందడి చేశారు.

- భామిని

Updated Date - Aug 03 , 2024 | 11:13 PM

Advertising
Advertising
<