ఐటీడీఏ పీవో బాధ్యతల స్వీకరణ
ABN, Publish Date - Apr 25 , 2024 | 12:52 AM
సీతంపేట ఐటీడీఏ పీవోగా శుభం బన్సాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సాప్ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పీవోగా నియమితులయ్యారు.
ఐటీడీఏ పీవోగా బాధ్యతలు స్వీకరించిన బన్సాల్
సీతంపేట: సీతంపేట ఐటీడీఏ పీవోగా శుభం బన్సాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సాప్ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పీవోగా నియమితులయ్యారు. నియోజకవర్గంలో ప్రశాంత ఎన్నికలకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు ఆయన విలేఖర్లకు తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని స్పష్టం చేశారు.
Updated Date - Apr 25 , 2024 | 12:52 AM