ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాజన్నదొరా.. ఇక్కట్లు చూసితిరా!

ABN, Publish Date - Apr 18 , 2024 | 12:43 AM

అది ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం శ్రీశంబర పోలమాంబ అమ్మవారు కొలువైన ప్రాంతం. పైగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర వారి సొంత మండలం.

- పోలమాంబ భక్తులకు అగచాట్లు

- ఏటా చెట్ల కిందనే వంటావార్పు

మక్కువ: అది ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం శ్రీశంబర పోలమాంబ అమ్మవారు కొలువైన ప్రాంతం. పైగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర వారి సొంత మండలం. పోలమాం బ దర్శనానికి ఉత్తరాంధ్ర జిల్లాలోని నలుమూ లల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇక పోలమాంబ జాతర జరిగిన నాటి నుంచి దాదాపు పది నుంచి 15 వారాల పాటు రద్దీగా ఉంటుంది. ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఎటువంటి షెడ్లూ లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అవస్థలు పడుతున్నారు. అమ్మవారిని దర్శించుకొని.. మొక్కులు చెల్లించి... కుటుంబ సభ్యులతో పోలమాంబ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న తోటల్లోని చెట్ల కింద వంటావార్పూ చేస్తూ సేద తీరుతున్నారు. ఇక్కడ శాశ్వత షెడ్ల నిర్మాణానికి... ఆలయ అభివృద్ధికి... భక్తులకు సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని మంత్రి గారు స్వయంగా మాటిచ్చారు. కానీ అవేవీ ఆచరణకు నోచుకోలేదు. ఏటా జాతరకు కొద్ది రోజుల ముందు భక్తుల కోసం విశ్రాంతి మందిరాలు నిర్మిస్తామని అధికారులు చెప్పడం ఆనవాయితీగా మారింది. పోనీ మంత్రి మాటనైనా నిలబెట్టుకుంటారంటే...అదీ లేదు. భక్తుల కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి.

Updated Date - Apr 18 , 2024 | 12:43 AM

Advertising
Advertising