ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మత్స్యావతారంలో జగన్నాథుడు

ABN, Publish Date - Jul 08 , 2024 | 11:46 PM

రఽథయాత్ర ఉత్సవాల్లో భాగంగా సాలూరు గుడించా మందిరంలో జగన్నాథ స్వామిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మత్స్యావతారంలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకుని పులకించిపోయారు.

సాలూరు: మత్స్య అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న జగన్నాథుడు

రఽథయాత్ర ఉత్సవాల్లో భాగంగా సాలూరు గుడించా మందిరంలో జగన్నాథ స్వామిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మత్స్యావతారంలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకుని పులకించిపోయారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి.. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పార్వతీపురం, పాలకొండ, కురుపాంతో పాటు మిగిలిన మండలాల్లోనూ స్వామివారికి ప్రత్యేక అర్చనలు, విశేష పూజలు చేశారు. మొత్తంగా జిల్లా అంతటా జగన్నాథుని నామస్మరణ మార్మోగింది.

- సాలూరు

Updated Date - Jul 08 , 2024 | 11:46 PM

Advertising
Advertising
<