ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రెండో ఈవీఎంను ఎప్పుడు వినియోగిస్తారంటే!

ABN, Publish Date - Apr 19 , 2024 | 01:48 AM

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌ల స్థానం లో ఈవీఎం (ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ మిషన్‌)లను వినియోగిస్తున్న విషయం తెలిసిందే.

ఉక్కుటౌన్‌షిప్‌, ఏప్రిల్‌ 18:

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌ల స్థానం లో ఈవీఎం (ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ మిషన్‌)లను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఒక నియోజకవర్గంలో 16 మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే రెండో ఈవీఎంను వినియోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ఈవీఎంలో 16 మంది వివరాలు మాత్రమే రికార్డు చేసేందుకు వీలుంటుంది. అంతకన్నా ఎక్కువ మంది బరిలో ఉంటే తప్పకుండా మరో ఈవీఎంను ఉపయోగించాలి. ఉదాహరణకు 18 మంది అభ్యర్థులు రంగంలో ఉంటే మొదటి ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల వివరాలు, రెండో ఈవీఎంలో ఇద్దరు వివరాలు ఉంచుతారు. దీంతో పాటు ఏ పోలింగ్‌ బూత్‌లోనైనా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత మధ్యలో ఈవీఎం మొరాయిస్తే అప్పటివరకు నమోదైన వివరాలను సీల్‌ చేసి, రెండో ఈవీఎంను వినియోగిస్తారు.

Updated Date - Apr 19 , 2024 | 01:48 AM

Advertising
Advertising