ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మాజీలైనా అదే డాబు!

ABN, Publish Date - Jul 09 , 2024 | 01:08 AM

వాసుపల్లి గణేష్‌కుమార్‌, తిప్పల నాగిరెడ్డిలు మాజీలైనా ఇప్పటికీ ఎమ్మెల్యే స్టిక్కర్‌ కలిగిన వాహనాల్లోనే తిరుగుతుండడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

వాహనాలకు ఎమ్మెల్యే స్టిక్కర్‌ తొలగించని మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి, తిప్పల నాగిరెడ్డి

వాసుపల్లి గణేష్‌కుమార్‌, తిప్పల నాగిరెడ్డిలు మాజీలైనా ఇప్పటికీ ఎమ్మెల్యే స్టిక్కర్‌ కలిగిన వాహనాల్లోనే తిరుగుతుండడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. వారిద్దరూ మే 13వ తేదీతో మాజీలైపోయారు. కానీ ఆ విషయాన్ని మరిచిపోయినట్టున్నారు. తమ కార్లపై ఎమ్మెల్యే స్టిక్కర్లను ఇప్పటికీ తొలగించలేదు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా సోమవారం బీచ్‌రోడ్డులో జరిగిన కార్యక్రమానికి వారిద్దరూ హాజరయ్యారు. ఆ సమయంలో ఇద్దరి కార్లపైనా ఎమ్మెల్యే స్టిక్కర్లు ఉండడం చూసిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే దీనిపై చర్చించుకోవడం కనిపించింది.

- ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం

Updated Date - Jul 09 , 2024 | 01:08 AM

Advertising
Advertising
<