ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

న్యాయవాదుల నిరసన

ABN, Publish Date - Aug 21 , 2024 | 12:27 AM

కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటనపై మంగళవారం కోర్టు సముదాయం ఎదుట న్యాయవాదులు నిరసన తెలిపారు.

న్యాయస్థానం ఎదుట నిరసన తెలియజేస్తున్న న్యాయవాదులు

అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 20: కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటనపై మంగళవారం కోర్టు సముదాయం ఎదుట న్యాయవాదులు నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎంజేవీఎన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు దుర్గారావు, రోజా, తులసి, కుసుమ, కేపీవీ రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 12:27 AM

Advertising
Advertising
<