ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పవన్‌కల్యాణ్‌కు గెడ్డం బుజ్జి అభినందన

ABN, Publish Date - Jun 14 , 2024 | 12:54 AM

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు చేపట్టిన జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌కు ఆ పార్టీ పాయకరావుపేట ఇన్‌చార్జి గెడ్డం బుజ్జి అభినందనలు తెలియజేశారు.

పవన్‌కల్యాణ్‌ని సత్కరించిన గెడ్డం బుజ్జి

పాయకరావుపేట, జూన్‌ 13 : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు చేపట్టిన జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌కు ఆ పార్టీ పాయకరావుపేట ఇన్‌చార్జి గెడ్డం బుజ్జి అభినందనలు తెలియజేశారు. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ని గెడ్డం బుజ్జి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న గెడ్డం బుజ్జికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌ని కలిసి గెడ్డం బుజ్జి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట గెడ్డం చైతన్య, జగ్గన్నదొర, ఏవీ.సూర్యనారాయణ తదితరులున్నారు.

Updated Date - Jun 14 , 2024 | 12:54 AM

Advertising
Advertising