ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యాబోధన

ABN, Publish Date - Jun 21 , 2024 | 12:34 AM

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాబోధన చేయాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్‌జేడీ) బి.విజయభాస్కర్‌ ఆదేశించారు. గురువారం స్థానిక సెయింట్‌ జాన్స్‌ ఇంగ్లీషు మీడియం స్కూలులో అనకాపల్లి జిల్లాలోని 24 మండలాల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌జేడీ విజయభాస్కర్‌

- హెచ్‌ఎంలకు ఆర్‌జేడీ విజయభాస్కర్‌ ఆదేశం

కశింకోట, జూన్‌ 20: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాబోధన చేయాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్‌జేడీ) బి.విజయభాస్కర్‌ ఆదేశించారు. గురువారం స్థానిక సెయింట్‌ జాన్స్‌ ఇంగ్లీషు మీడియం స్కూలులో అనకాపల్లి జిల్లాలోని 24 మండలాల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించడమే కాకుండా క్రమశిక్షణతో ఉండే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారిణి ఎం.వెంకటలక్ష్మమ్మ, ఉప విద్యాశాఖాధికారి ఇ.అప్పారావు, ఎంఈవో చిట్టిబాబు, ఎంఈవో-2 మూర్తి, 300 మంది ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2024 | 12:34 AM

Advertising
Advertising