ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల పర్యటన వాయిదా

ABN, Publish Date - Apr 16 , 2024 | 01:27 AM

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అనకాపల్లి జిల్లా పర్యటన వాయిదా పడింది.

అనకాపల్లి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి):

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అనకాపల్లి జిల్లా పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం చోడవరం, ఎలమంచిలి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించాల్సి వుంది. కానీ పవన్‌కల్యా ణ్‌ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీ నేతలకు మద్దతుగా ప్రచారానికి వెళుతు న్నందున పర్యటన వాయిదా పడినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ ఎప్పుడు అనేది త్వరలోనే ప్రకటిస్తామని నేతలు పేర్కొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 01:27 AM

Advertising
Advertising