ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

దార్లపూడిలో 90 మద్యం బాటిళ్లు పట్టివేత

ABN, Publish Date - Apr 19 , 2024 | 12:41 AM

మండలంలోని దార్లపూడి గ్రామంలో ఓ మహిళ ఇంటి వద్ద 90 మద్యం బాటిళ్లను పట్టుకున్నట్టు ఎస్‌ఐ విభీషణరావు తెలిపారు.

దార్లపూడిలో పట్టుబడ్డ మద్యం బాటిళ్లను చూపుతున్న పోలీసులు

ఎస్‌.రాయవరం, ఏప్రిల్‌ 18: మండలంలోని దార్లపూడి గ్రామంలో ఓ మహిళ ఇంటి వద్ద 90 మద్యం బాటిళ్లను పట్టుకున్నట్టు ఎస్‌ఐ విభీషణరావు తెలిపారు. గురువారం ఆయన విలేకర్ల మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఓ మహిళ మద్యం విక్రయించడానికి పలు ప్రభుత్వ మద్యం షాపుల నుంచి బాటిళ్లను కొనుగోలు చేసుకుందన్నారు. వాటిని తన ఇంటి వద్ద దాచి ఉంచినట్టు అందిన సమాచారంతో దాడి చేసి, 90 మద్యం బాటిళ్లను పట్టుకున్నట్టు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి మహిళను అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు.

Updated Date - Apr 19 , 2024 | 12:41 AM

Advertising
Advertising