ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రేపు చాతుర్మాస దీక్షా సంకల్పం

ABN, Publish Date - Jul 20 , 2024 | 03:38 AM

తిరుమల పెద్దజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ఆదివారం చాతుర్మాస దీక్ష సంకల్పం జరగనుంది. తిరుమల క్షేత్ర సంపద్రాయాన్ని పాటిస్తూ ముందుగా పెద్దజీయర్‌స్వామి తిరుమల బేడి ఆంజనేయస్వామి ఆలయం పక్కనే ఉన్న జీయంగారి మఠం నుంచి చిన్నజీయంగారు శిష్యబృందంతో కలిసి వరాహస్వామి ఆలయాన్ని, తర్వాత స్వామి పుష్కరిణిని సందర్శిస్తారు.

తిరుమల, జూలై 19 (ఆంధ్రజ్యోతి): తిరుమల పెద్దజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ఆదివారం చాతుర్మాస దీక్ష సంకల్పం జరగనుంది. తిరుమల క్షేత్ర సంపద్రాయాన్ని పాటిస్తూ ముందుగా పెద్దజీయర్‌స్వామి తిరుమల బేడి ఆంజనేయస్వామి ఆలయం పక్కనే ఉన్న జీయంగారి మఠం నుంచి చిన్నజీయంగారు శిష్యబృందంతో కలిసి వరాహస్వామి ఆలయాన్ని, తర్వాత స్వామి పుష్కరిణిని సందర్శిస్తారు. అనంతరం శ్రీవారి ఆలయానికి వస్తారు. ఆలయ మహద్వారం వద్ద టీటీడీ ఈవో, ఆలయ అధికారులు ఈ బృందాన్ని ఆహ్వానిస్తారు. జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్నాక రంగనాయక మండపంలో పెద్దజీయర్‌స్వామికి మేల్‌చాట్‌ వస్ర్తాన్ని, చిన్నజీయర్‌స్వామికి నూలుచాట్‌ వస్ర్తాన్ని బహూకరిస్తారు.

Updated Date - Jul 20 , 2024 | 07:31 AM

Advertising
Advertising
<