ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డీజీపీగా తిరుమలరావు బాధ్యతల స్వీకారం

ABN, Publish Date - Jun 22 , 2024 | 03:30 AM

రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ద్వారకా తిరుమలరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తో భేటీ

అమరావతి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ద్వారకా తిరుమలరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈసీ నియమించిన డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా నుంచి బాధ్యతలు స్వీకరించారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించి సరిగ్గా 7.50గంటలకు చార్జి తీసుకున్న తిరుమలరావుకు పలువురు ఐపీఎస్‌ అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అసెంబ్లీకి వెళ్లి సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఐపీఎస్‌ అధికారుల బదిలీలు, శాంతి భద్రతలపై సమీక్ష, పోలీసు శాఖలో ఇబ్బందులపై ముఖ్యమంత్రికి ఇచ్చేందుకు నోట్‌ తయారు చేయించినట్లు తెలిసింది.

Updated Date - Jun 22 , 2024 | 03:30 AM

Advertising
Advertising