ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఉపాధ్యాయుల పై సస్పెషన్‌ ఎత్తివేయాలి

ABN, Publish Date - Jun 07 , 2024 | 12:19 AM

ఆరోగ్య సమస్యలతో ఎన్నికల విధులకు హాజరు కాలేకపోయినా ఉపాధ్యాయులపై ఇచ్చిన సస్పెన్షన్‌ ఎత్తివేయాలని ఏపీ పురపాలక ఉపాధ్యాయుల సమాఖ్య పట్టణ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

ఆదోని (అగ్రికల్చర్‌), జూన్‌ 6: ఆరోగ్య సమస్యలతో ఎన్నికల విధులకు హాజరు కాలేకపోయినా ఉపాధ్యాయులపై ఇచ్చిన సస్పెన్షన్‌ ఎత్తివేయాలని ఏపీ పురపాలక ఉపాధ్యాయుల సమాఖ్య పట్టణ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక నెహ్రూ మెమోరియల్‌ ఉన్నత పాఠశాలలో ముఖ్యనాయకుల సమావేశం పట్టణ కార్యదర్శి బడుగు బసవరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్‌ విధులకు కేటాయిస్తూ ఉత్తర్వులకు, ఎలక్షన్‌ తేదీ నాటికి నెలరోజులు పైగా వ్యవధి ఉండడంతో ఉపాధ్యాయులు కొందరు అనారోగ్యంతో, వివిధ కారణాల చేత శిక్షణ తరగతులకు హాజరు కాకుండా ఎన్నికల విధులకు హాజరు కాలేకపోయారన్నారు. మానవతా దృక్పథంతో వారిపై విధించిన సస్పెన్షన్ను ఉపసంహరించుకొని, యధావిధిగా విధుల్లో చేర్చుకోవాలని కోరారు. నాయకులు కోటన్న, అలింసిద్ధికి, రామయ్య, రెహమాన్‌, చంద్రమౌళి, వెంకటేశులు, విజయ్‌కుమార్‌, సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 12:19 AM

Advertising
Advertising