ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అసిస్టెంట్‌ కలెక్టరుగా తెలుగమ్మాయి

ABN, Publish Date - Apr 20 , 2024 | 12:16 AM

జిల్లాకు నూతన అసి స్టెంట్‌ కలెక్టరుగా తెలుగమ్మాయి బొల్లిపల్లి వినూత్నను ప్రభుత్వం నియమించింది. శుక్రవారం ఆమె ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు.

బొల్లిపల్లి వినూత్న

అనంతపురం టౌన, ఏప్రిల్‌ 19: జిల్లాకు నూతన అసి స్టెంట్‌ కలెక్టరుగా తెలుగమ్మాయి బొల్లిపల్లి వినూత్నను ప్రభుత్వం నియమించింది. శుక్రవారం ఆమె ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. తొలుత మర్యాదపూర్వకంగా కలెక్టరు వినోద్‌కుమార్‌ను కలిశారు. అనంతరం అసిస్టెంట్‌ కలెక్టర్‌గా కలెక్టరేట్‌లోని తమ చాంబరులో బాధ్యతలు తీసుకున్నారు. ఆమెకు పలువురు అధికా రులు, కలెక్టరేట్‌ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె 1995లో గుంటూరు జిల్లా అమరావతిలో జన్మిం చారు. ఆమె తల్లి సుభాషిణి అగ్రికల్చర్‌ శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, తండ్రి రవి క్యాటీల్‌ బ్రీడింగ్‌ ఫామ్‌ శాఖలో ప్రస్తుతం ప్రకాశం జిల్లా చదలవాడలో డిప్యూటీ డైరెక్ట రుగా పనిచేస్తున్నారు. ఆమె పదో తరగతి వరకు ఒంగోలులో, ఇంటర్‌ విజయవాడ శ్రీచైతన్యలో చది వారు. బెంగుళూరులోని అమృత ఇంజినీరింగ్‌ కాలే జ్‌లో బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీ రింగ్‌ చేశారు. 2023 సివిల్‌ సర్వీసెస్‌ ఐఏఎస్‌ బ్యాచలో ఎంపిక య్యారు. గతేడాది జరిగిన ఐఏఎస్‌ బ్యాచ పరీక్షల్లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం తొలిసారిగా అనంత అసిస్టెంట్‌ కలెక్టరుగా నియమితులయ్యారు.

Updated Date - Apr 20 , 2024 | 12:16 AM

Advertising
Advertising